Loading...

12, జులై 2021, సోమవారం

ఏం చేస్తున్నావ్ అంటే...

 

ఉలగబోసి ఎత్తుకోవడం అనే సామెత ఉంది. అంటే (అజాగ్రత్త వల్లో, మరోటో) కింద పడిపోయాయి, మళ్ళీ అన్నీ ఏరి/తీసి జాగ్రత్త చేయడం లేదా పాలలాంటివి పడితే అంతా శుభ్రం చేయడం ఇలా అనవసరంగా పని పెంచుకున్నాను అనడం. 🙂 ఏం చేస్తున్నావు అంటే ఏముంది, ఉలగబోసి ఎత్తుకుంటున్నా అంటారు, తమ మీద తమకే విసుగుతో.
ఉలగబోసి=ఒలకబోసి= కిందపడేసి
ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు కూడా ఇదే చేస్తున్నట్టున్నాయి.
May be an image of text

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి